You Searched For "HouseListing"
తెలంగాణలో మే 11 నుంచే డిజిటల్ జనాభా గణన..కుల వివరాల సేకరణపై కీలక ప్రకటన!
తెలంగాణలో 2027 జనాభా గణన ప్రక్రియను పూర్తి డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర జనాభా గణన కార్యకలాపాల డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు.
By Knakam Karthik Published on 9 April 2026 12:30 PM IST
