You Searched For "#horoscope"

horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on 22 Nov 2023 6:16 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం

ధన వ్యవహారాలను అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on 21 Nov 2023 6:16 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేదీ తేది 19-11-2023 నుంచి 25-11-2023 వరకు

నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభమున్నది.

By జ్యోత్స్న  Published on 19 Nov 2023 6:21 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు

సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 18 Nov 2023 6:21 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు

వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది.

By జ్యోత్స్న  Published on 17 Nov 2023 6:21 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఫ్రెండ్స్‌ నుండి ధన సహాయం

చిన్ననాటి మిత్రులతో కారణ కలహా సూచనలున్నవి. అనారోగ్యం సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి.

By జ్యోత్స్న  Published on 16 Nov 2023 6:14 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.

By జ్యోత్స్న  Published on 15 Nov 2023 6:25 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని అదృష్టాలే

నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on 13 Nov 2023 6:08 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: 12 -11-2023 నుంచి 18-11-2023 వరకు

చేపట్టిన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సకాలంలో పూర్తి చేస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం సూచనలున్నవి.

By జ్యోత్స్న  Published on 12 Nov 2023 6:12 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఆ రాశివారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది

By జ్యోత్స్న  Published on 11 Nov 2023 6:18 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి ఊహించని వివాదాలు

దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

By జ్యోత్స్న  Published on 10 Nov 2023 6:13 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నిరుద్యోగులకు నూతన అవకాశాలు

ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

By జ్యోత్స్న  Published on 9 Nov 2023 6:17 AM IST


Share it