You Searched For "grandson died"
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. తీగల కృష్ణారెడ్డి మనవడు దుర్మరణం
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి (19) దుర్మరణం చెందాడు.
By అంజి Published on 8 March 2025 9:00 AM IST