You Searched For "Govt authorities"
జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీఎం రేవంత్ చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పోలీసు రిక్రూట్‌మెంట్‌పై హైపవర్ కమిటీతో సమావేశమయ్యారు. జీవో 46ను రద్దు చేసే అవకాశాలను పరిశీలించారు.
By అంజి Published on 13 Feb 2024 3:00 AM GMT