You Searched For "Goregaon"
ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు
ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి.
By అంజి Published on 6 Oct 2023 8:13 AM IST