You Searched For "Golden Duck"
Suryakumar Yadav : వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్.. సూర్యకుమార్ యాదవ్ అత్యంత చెత్త రికార్డు
వన్డే సిరీస్‌లో వరుసగా అన్ని మ్యాచుల్లో మొదటి బంతికే ఔటైన తొలి భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 1:24 PM IST