You Searched For "Gas Compressor Blast"
షాద్‌నగర్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని గాజుల ఫ్యాక్టరీలో శుక్రవారం జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, 15 మంది కార్మికులు గాయపడ్డారు.
By Medi Samrat Published on 28 Jun 2024 7:42 PM IST