You Searched For "Four women attacked with axe"
జంగారెడ్డిగూడెంలో దారుణం.. గొడ్డలితో నలుగురి మహిళలపై దాడి.. ఒకరు మృతి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ముప్పిడి వివేక్ అనే వ్యక్తి.. నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి చేశాడు.
By అంజి Published on 21 Jan 2026 7:48 AM IST
