You Searched For "Fertilizer Supply"
ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందొద్దు, నిల్వలు ఉన్నాయి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 4:30 PM IST