You Searched For "Farmers Bank Accounts"
Telangana: ఇవాళ లేదా రేపు ఖాతాల్లోకి డబ్బులు!
రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేయనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.
By అంజి Published on 10 Feb 2025 9:40 AM IST