You Searched For "Fake Appointment Letters"
హైదరాబాద్‌లో భారీ మోసం..నకిలీ నియామక పత్రాలతో ఐటీ ఉద్యోగాల పేరిట టోకరా
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగులను మోసం చేసిన వంశీ కుమార్ (30) అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 17 Feb 2026 10:24 AM IST
