You Searched For "examination centers"
గుడ్‌న్యూస్.. ఈ నెల 18 నుంచి ఆ స్కూళ్లకు సెలవులు
పదో తరగతి పరీక్షల కేంద్రాలున్న స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 23 వరకు ఆరు రోజులు సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
By అంజి Published on 14 March 2024 6:31 AM IST