You Searched For "Eat these foods"
జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తీసుకోండి
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును వారికి ఇవ్వాలి. దీని వల్ల విషయ గ్రహణ సామర్థ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది.
By అంజి Published on 14 Sept 2025 9:52 AM IST