You Searched For "disposable plates"
రాముడి ఫోటో ఉన్న ప్లేట్లలో బిర్యానీ వడ్డన.. చెలరేగిన వివాదం
ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలోని ఒక బిర్యానీ అమ్మకందారుడు రాముడి ఫోటో ఉన్న డిస్పోజబుల్ ప్లేట్‌లపై బిర్యానీ వడ్డించడంతో గందరగోళం చెలరేగింది.
By అంజి Published on 23 April 2024 6:00 PM IST