You Searched For "Delhi Stabbing Incident"
కాబోయే భర్తతో మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో 18 ఏళ్ల లక్ష్మీ సరోజ్ అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. లక్ష్మికి ఈ ఏడాది నవంబర్‌లో వివాహం నిశ్చయమైంది.
By అంజి Published on 6 April 2026 7:52 AM IST
