You Searched For "Court Order Disobedience"
కోర్టు ధిక్కార కేసు.. మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు ఆయనకు ఈ శిక్ష పడింది.
By అంజి Published on 18 Feb 2026 7:23 AM IST
