You Searched For "Chikkadapally Police Station"
ముగిసిన అల్లు అర్జున్ విచారణ
నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
By Medi Samrat Published on 24 Dec 2024 2:15 PM IST