You Searched For "Chaitanya Jonnalagadd"
విడాకులపై ఫస్ట్‌టైం స్పందించిన నిహారిక.. ఏం చెప్పిందో తెలుసా?
మెగా డాటర్ నిహారిక కొణిదెల- జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పరం విడాకుల కోసం నెల రోజుల కిందట కోర్టులో దరఖాస్తు చేశారు.
By అంజి Published on 5 July 2023 12:34 PM IST