You Searched For "bike loses control"
Sangareddy Accident: విషాదం.. అదుపు తప్పిన బైక్.. కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 28 Dec 2025 8:17 AM IST
