You Searched For "Bachupally Fire Accident"
Hyderabad: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం: 18 షాపులు బూడిద.. రూ.5 కోట్ల ఆస్తినష్టం!
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో మంగళవారం రాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని, భారీ ఆస్తినష్టాన్ని మిగిల్చింది.
By అంజి Published on 4 March 2026 7:21 AM IST
