You Searched For "Astrology"

horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు

సమాజంలో ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

By జ్యోత్స్న  Published on 21 March 2024 6:12 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు వీరికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

By జ్యోత్స్న  Published on 20 March 2024 6:12 AM IST


Delhi, tarot reader, astrology, Crime news
మహిళపై పరిచయస్తుడు అత్యాచారం.. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి

ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. జ్యోతిష్యం చెప్పే మహిళపై ఆమెకు తెలిసిన వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 19 March 2024 11:42 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు వీరికి ఆకస్మిక ధనలాభ సూచనలు

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాల గురించి చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు.

By జ్యోత్స్న  Published on 19 March 2024 6:11 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 17-03-2024 నుంచి తేది 23-03-2024 వరకు

నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు...

By జ్యోత్స్న  Published on 17 March 2024 6:14 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఆ రాశివారు ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు

ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు కలసి వస్తాయి.

By జ్యోత్స్న  Published on 16 March 2024 6:15 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు వీరికి చేపట్టిన పనులలో కార్యసిద్ధి.. ఇంటా బయట మాటకు విలువ

ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దీర్ఘ కాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు.

By జ్యోత్స్న  Published on 15 March 2024 6:14 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి మిత్రులతో అకారణ వివాదాలు

ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on 14 March 2024 6:17 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు.. వ్యాపారాలు అంతంతమాత్రమే

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 13 March 2024 6:11 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: పాత మిత్రులతో వివాదాలను పరిష్కారం.. ఉద్యోగులకు పదోన్నతులు

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. పాత మిత్రులతో వివాదాలను పరిష్కారమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 12 March 2024 6:19 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి లాభసాటిగా వ్యాపారాలు

సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 11 March 2024 6:30 AM IST


horoscope, astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 10-03-2024 to 16-03-2024 వరకు

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.

By జ్యోత్స్న  Published on 10 March 2024 6:03 AM IST


Share it