You Searched For "2025-26 Budget"
తెలంగాణ చేనేత కార్మికులకు భారీ గుడ్‌న్యూస్
చేనేత కార్మికుల రుణమాఫీ అంశంపై మరో కీలక ముందడుగు పడింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 2 July 2025 6:47 AM IST