అలా చేయొద్దని డాక్టర్ చెప్పినా నా భర్త వినలేదు : స్వాతి నాయుడు

By రాణి  Published on  22 April 2020 8:32 PM IST
అలా చేయొద్దని డాక్టర్ చెప్పినా నా భర్త వినలేదు : స్వాతి నాయుడు

స్వాతి నాయుడు. ఈ పేరు వింటే చాలు. శృంగార పురుషులందరికీ కిక్కెతుందనడంలో సందేహం లేదు. ఎప్పుడూ యూట్యూబ్ లో హాట్ హాట్ కామెంట్లు చేస్తూ హీటెక్కించే స్వాతి నాయుడు త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. లాక్ డౌన్ వేళలో కూడా ఘనంగా సీమంతం చేసుకున్న స్వాతి నాయుడు తన భర్తకు తనకు మధ్య జరిగిన శృంగార విషయాలను షేర్ చేసుకుంది.

Also Read : ఉద్వేగానికి గురైన మాటల మాంత్రికుడు

రెండ్రోజుల క్రితం విజయవాడలో ఘనంగా సీమంతం చేసుకున్న ఈ హాట్ భామకు ఇప్పుడు 8 నెలల కడుపు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే సీమంత వేడుకను ముగించారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడిన స్వాతి నాయుడు ప్రెగ్నెంట్ సమయంలోనూ తన భర్త చేసిన చిలిపి చేష్టల గురించి మాట్లాడింది. 8 నెలల కడుపుతో భార్యా భర్తలు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పినా అతను వినడం లేదని, అందుకే బిడ్డపై ఒత్తిడి పడకుండా కలుస్తున్నామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

Also Read : అనసూయ జిమ్ కే వెళ్లదట..మరి ఆ ఫిజిక్ ఎలా మెయింటేన్ చేస్తోంది ?

2019లో అవినాష్ ను వివాహం చేసుకున్న స్వాతి నాయుడు..పెళ్లైనప్పటి నుంచి భర్త పిల్లలు కావాలంటూ గోల పెడుతున్నాడని, అందుకే అతని కోరిక తీర్చేందుకు తల్లినయ్యానని సెలవిచ్చింది. బిడ్డను కన్నాక మళ్లీ యాక్టింగ్ కెరియర్ ను కొనసాగిస్తానని పేర్కొంది. ప్రస్తుతం తమ ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డకోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది స్వాతి నాయుడు.

Next Story