ఏపీ ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది విద్యాశాఖ. 2020 మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ పరక్షలు ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక నిర్వహిస్తామని వెల్లడించారు.

పరీక్షల షెడ్యూల్‌ ఇలా...

మార్చి 23 –  ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1

మార్చి 24 –  ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

మార్చి 26 – సెంకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 27 – ఇంగ్లీష్‌ పేపర్‌ 1

మార్చి 28 – ఇంగ్లీష్‌ పేపర్‌ 2

మార్చి 30 – గణితం పేపర్‌ 1

మార్చి 31 – గణితం పేపర్‌ 2

ఏప్రిల్‌  01 – సైన్స్‌ పేపర్‌ 1

ఏప్రిల్‌ 03 – జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2

ఏప్రిల్‌ 04 – సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1

ఏప్రిల్‌ 06 – సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2

ఏప్రిల్‌ 07 – శాన్‌స్క్రిట్‌, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌

ఏప్రిల్‌ 8 – ఒకేషనల్‌ పరీక్షలు

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.