శ్రీశైలం: శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఒకటో నెంబర్‌ జనరేటర్‌ బ్రేక్‌ ప్యాడ్స్‌లో మంటలు చెలరేగాయి. దీంతో కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో 110 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story