శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న‌ వరద నీరు

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 29 Sept 2019 1:25 PM IST

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న‌ వరద నీరు

నిజామాబాద్ : శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు వరద నీరు క్రమంగా పెరుగుతుంది. ఇన్‌ఫ్లో ఎగువ నుంచి 59,260 క్యూసెక్కులు ఉంది. నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 70 టీఎంసీలు ఉంది. నీటి మట్టం 1091 అడుగులుండగా.. ప్రస్తుత నీటిమట్టం 1086 అడుగులు ఉంది.

Next Story