అమరావతి: మెదక్ జిల్లా SP చందనా దీప్తీ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. తన వివాహ ఆహ్వానపత్రికను సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి దంపతులకు అందజేశారు. తన వివాహానికి వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.