సీఎం వైఎస్ జగన్ కు వివాహ ఆహ్వానపత్రిక అందజేసిన చందనా దీప్తీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 12:36 PM IST
సీఎం వైఎస్ జగన్ కు వివాహ ఆహ్వానపత్రిక అందజేసిన చందనా దీప్తీ

అమరావతి: మెదక్ జిల్లా SP చందనా దీప్తీ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. తన వివాహ ఆహ్వానపత్రికను సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి దంపతులకు అందజేశారు. తన వివాహానికి వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరారు.

Next Story