ఎస్పీ బాలసుబ్రమణ్యం అరుదైన ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on : 25 Sept 2020 3:54 PM IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం(74) కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. నేడు మధ్యాహ్నాం 1.04కి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మన మధ్యన లేనప్పటికి పాటలు ఉన్నంత కాలం ఆయన అమరుడిగానే ఉంటారు.















Next Story