డీలర్ భాగస్వాములతో కలిసి తెలంగాణ గ్రామీణ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్న టొయోటా కిర్లోస్కర్ మోటర్

కస్టమర్ రీచ్ మరియు కనెక్షన్‌ని పెంపొందించాలనే తమ నిబద్ధతకు అనుగుణంగా, టొయోటా కిర్లోస్కర్ మోటర్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాని అధీకృత డీలర్‌ల సహకారంతో “తెలంగాణ గ్రామీణ మహోత్సవ్”ను నిర్వహిస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Dec 2024 1:00 PM GMT
డీలర్ భాగస్వాములతో కలిసి తెలంగాణ గ్రామీణ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్న టొయోటా కిర్లోస్కర్ మోటర్

కస్టమర్ రీచ్ మరియు కనెక్షన్‌ని పెంపొందించాలనే తమ నిబద్ధతకు అనుగుణంగా, టొయోటా కిర్లోస్కర్ మోటర్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాని అధీకృత డీలర్‌ల సహకారంతో “తెలంగాణ గ్రామీణ మహోత్సవ్”ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 20 నుండి 22 , 2024 వరకు జరుగనున్న మూడు రోజుల కార్యక్రమం , తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ ప్రదేశాలలో సౌలభ్యం మరియు యాక్సెసిబిలిటీని నిర్ధారిస్తూ టొయోటా యొక్క సమగ్రమైన ఉత్పత్తులు మరియు సేవలను వినియోగదారులకు చేరువ చేస్తుంది.

హర్ష టొయోటా , కాకతీయ టొయోటా , మోడీ టొయోటా మరియు ఫార్చ్యూన్ టొయోటా లచే నిర్వహించబడే ఈ కార్యక్రమం నల్గొండ , సూర్యాపేట, కామారెడ్డి మరియు షాద్ నగర్ వంటి ప్రముఖ ప్రదేశాలలో జరుగుతోంది. తెలంగాణ గ్రామీణ మహోత్సవ్ వినియోగదారులకు అమ్మకాలు, సర్వీస్ (టొయోటా సర్వీస్ ఎక్స్‌ప్రెస్ ఆఫర్ కార్ సర్వీస్) మరియు యూజ్డ్ కార్ సొల్యూషన్‌లు (కార్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు) మరియు వాహనాలతో పాటు రూ 10,000 వరకు ప్రత్యేక స్పాట్ బుకింగ్ ప్రయోజనాలతో కూడిన సమగ్ర అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. సందర్శకులు విభిన్న అవసరాలు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించబడిన అర్బన్ క్రూయిజర్ టైసర్, గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, రూమియన్, ఇన్నోవా క్రిస్టాతో సహా ప్రముఖ టొయోటా మోడళ్లను అన్వేషించవచ్చు.

* టొయోటా మోడళ్లపై ఆఫర్ ముఖ్యాంశాలు:

• అర్బన్ క్రూయిజర్ టైజర్: రూ. 1,16,500/- వరకు ప్రయోజనాలు

• గ్లాంజా : రూ. 1,38,000/- వరకు ప్రయోజనాలు

• అర్బన్ క్రూయిజర్ హైరైడర్: రూ. 1,38,000/- వరకు ప్రయోజనాలు

• రూమియన్: రూ. 98,500/- వరకు ప్రయోజనాలు

• ఇన్నోవా క్రిస్టా: రూ. 1,20,000/- వరకు ప్రయోజనాలు

• ఫార్చ్యూనర్ మరియు హిలక్స్: ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి

(*ఈ ఆఫర్‌లను హర్ష టొయోటా , కాకతీయ టొయోటా , మోడీ టొయోటా మరియు ఫార్చ్యూన్ టొయోటా లు నల్గొండ , సూర్యాపేట, కామారెడ్డి మరియు షాద్ నగర్ ప్రాంతాలలో మాత్రమే అందిస్తున్నాయి)

Next Story