2-ఇన్-1 స్ప్రేతో దోమలు, బొద్దింకల నుంచి రక్షణ కల్పిస్తున్న మార్టిన్

కీటకాలను నియంత్రించడంలో ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్స్ లో ఒకటి మార్టిన్, కొత్త కాంపైన్ ‘బచ్చే బచ్చే కో పతా హై’ కొత్త కాంపైన్ ను ప్రకటించింది,

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sept 2024 5:00 PM IST
2-ఇన్-1 స్ప్రేతో దోమలు, బొద్దింకల నుంచి రక్షణ కల్పిస్తున్న మార్టిన్

కీటకాలను నియంత్రించడంలో ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్స్ లో ఒకటి మార్టిన్, కొత్త కాంపైన్ ‘బచ్చే బచ్చే కో పతా హై’ కొత్త కాంపైన్ ను ప్రకటించింది, తమ వినూత్నమైన ఉత్పత్తి-మార్టిన్ 2-ఇన్-1, భారతదేశపు మొదటి 2-ఇన్-1 స్ప్రే# పై శ్రద్ధ చూపించింది. ఇది బొద్దింకలు, దోమలు రెండిటిని 100% చంపుతుంది. కొత్త కాంపైన్ బొద్దింకలు, దోమలు రెండిటిని చంపడానికి భారతదేశపు కుటుంబాల్లో మార్టిన్ 2-ఇన్-1 ద్వారా కేటాయించబడిన సౌకర్యం మరియు సామర్థ్యాలకు బలోపేత్తం కలిగించింది.

కీటకాలు ముఖ్యంగా వర్షాకాలంలో దోమలు ద్వారా కలిగే డెంగీ, మలేరియా మరియు బొద్దింకలు కలిగించే టైఫాయిడ్ వ్యాధులు కలిగించే ఆరోగ్య నష్టాలపై భారతదేశపు తల్లిదండ్రులలో పెరుగుతున్న ఆందోళనతో, కొత్త కాంపైన్ మార్టిన్ 2-ఇన్-1 స్ప్రే దోమలు & బొద్దింకలు రెండిటి నుండి ఏ విధంగా ఒక సులభమైన మరియు సమగ్రమైన పరిష్కారం అందిస్తుంది సూచిస్తోంది, కుటుంబాల కోసం మనశ్సాంతిని నిర్థారిస్తోంది.

సౌరభ్ జౌన్, రీజనల్ మార్కెటింగ్ డైరెక్టర్, దక్షిణాసియా, హైజీన్, రెకిట్ ఇలా అన్నారు, “మార్టిన్ ఎల్లప్పుడూ పెరుగుతున్న మా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి అంకితమైంది. ఈరోజు, భారతదేశంలో అత్యధిక కుటుంబాలు వినియోగిస్తున్న పెస్ట్ స్ప్రేలు దోమలు కోసం లేదా బొద్దింకలు కోసం రూపొందించబడ్డాయి. చాలా కుటుంబాలు బొద్దింకలు & దోమలు రెండిటి సమస్యను పూర్తి సంవత్సరం అంతటా ఎదుర్కొంటున్న నేపధ్యంలో, ఈ సమస్యకు వినియోగదారులు గురవుతున్నారు. మా కొత్త కాంపైన్ భారతదేశపు 2-ఇన్-1 స్ప్రే ఎల్లప్పుడూ సంపూర్ణ శక్తిని అందిస్తుందని ఈ స్ప్రే యొక్క శక్తిని ప్రధానాంశంగా సూచిస్తోంది. మార్టిన్ 2-ఇన్-1 స్ప్రే బొద్దింకలు, దోమలు రెండిటిని ఒక్క స్ప్రేతో 100% చంపుతుంది. భారతదేశపు ఇళ్లకు సమగ్రమైన రక్షణను కేటాయిస్తుంది.”


హవాస్ అభివృద్ధి చేసిన కొత్త కాంపైన్, ఈ బహుళ-పరిష్కారాల ఉత్పత్తికి మారడానికి భారతదేశపు కుటుంబాలను ప్రోత్సహిస్తుంది, వారు రెండు సాధారణ ఇంటి కీటకాలను ఒక పరిష్కారంతో పరిష్కరించవచ్చని నిర్థారిస్తుంది. సౌకర్యం మరియు మనశ్సాంతి రెండిటిని తీసుకువస్తోంది. దోమలు మరియు బొద్దింకలు రెండిటిని లక్ష్యంగా చేసుకునే భారతదేశపు మొదటి 2-ఇన్-1 స్ప్రే–మార్టిన్ 2-ఇన్-1 ని భారతదేశపు కుటుంబాలు పొందగలిగితే తమ కుటుంబంతో సమయం గడిపే సమయంలో ఒత్తిడిరహితంగా ఏ విధంగా భారతదేశపు గృహాలు ఉండవచ్చో టివిసి ప్రధానాంశంగా సూచిస్తోంది.

అనుపమ రామస్వామి, జాయింట్ ఎండి & ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, హవాస్ క్రియేటివ్ ఇండియా ఇలా అన్నారు, “కొన్నిసార్లు వినియోగదారులను ఆకర్షించడం మరియు వారిని నిర్లక్ష్యం నుండి బయటకు తీసుకురావడం చాలా ప్రధానం. ఈ కాంపైన్ సాధారణ జీవితం ద్వారా, సంబంధిత పరిస్థితులను, సున్నితంగా తెలియచేసే లక్ష్యాన్ని ఇదే విధంగా ఖచ్చితంగా తెలియచేస్తోంది. కేవలం కొన్ని రూపాయలు ఆదా చేయడానికి కీటకాలపై తప్పుడు స్ప్రే వినియోగించడం ద్వారా మీ కుటుంబం ఆరోగ్యానికి మరియు ఇంటి పరిశుభ్రతకు నష్టం కలిగించే కారణం మార్టిన్ 2-ఇన్-1 స్ప్రే తో ఎంత మాత్రం ఉండదు.“

మార్టిన్ 2-ఇన్-1 స్ప్రే 200 మి.లీ, 400 మి.లీ మరియు 600 మి.లీ సైజ్ లలో వరుసగా రూ. 115, రూ. 225 మరియు రూ. 340 ఎంఆర్పీలలో లభిస్తోంది మరియు ఏదైనా కిరాణా స్టోర్, డిపార్ట్ మెంటల్ స్టోర్స్, ఫార్మసిస్ట్స్ మరియు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్స్ నుండి దీనిని కొనవచ్చు.

Next Story