XUV 7XOను ప్రకటించిన‌ మహీంద్రా..!

భారతదేశంలోని ప్రముఖ ఎస్యువి తయారీదారు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, ప్రీమియం ఎస్యువి విభాగంలో తమ తదుపరి ప్రధాన ఆవిష్కరణ పేరు - XUV 7XOను నేడు ప్రకటించింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 9 Dec 2025 9:14 PM IST

XUV 7XOను ప్రకటించిన‌ మహీంద్రా..!

భారతదేశంలోని ప్రముఖ ఎస్యువి తయారీదారు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, ప్రీమియం ఎస్యువి విభాగంలో తమ తదుపరి ప్రధాన ఆవిష్కరణ పేరు - XUV 7XOను నేడు ప్రకటించింది. కేవలం నాలుగు సంవత్సరాలలో 300,000 కంటే ఎక్కువ గర్వించదగిన యజమానులతో భారతదేశంలో ఎస్యువి విభాగంలో సంచలనాలను సృష్టించిన XUV700 వారసత్వంపై నిర్మించబడిన XUV 7XO, XUV700ని గేమ్‌ఛేంజర్‌గా మార్చిన ప్రతి అంశాన్నీ ఉన్నతీకరిస్తుంది.

స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దబడిన మరియు ఉత్తేజపరిచేందుకు రూపొందించబడిన ఇది, XUV700 యొక్క నిరూపితమైన బలాలను ఉన్నతమైన డిజైన్, సాంకేతికత, సౌకర్యం , పనితీరుతో మిళితం చేస్తుంది. ఇది నిజంగా అసాధారణమైన ఎస్యువి ని అందిస్తుంది. ప్రీమియం ఎస్యువి ప్రాంగణంలో మహీంద్రా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి రూపొందించబడిన XUV 7XO రేపటి ఎస్యువి లకు మళ్లీ దారి చూపనుంది.

పేరు విడుదల చేసే చిత్రం : https://www.youtube.com/watch?v=9nBRLGfUmzI

మహీంద్రా XUV 7XO కోసం సోషల్ మీడియా చిరునామాలు:

* బ్రాండ్ వెబ్‌సైట్: మహీంద్రా XUV 7XO

* ట్విట్టర్: మహీంద్రా XUV 7XO

* యూట్యూబ్: మహీంద్రా XUV 7XO

* ఫేస్‌బుక్: మహీంద్రా XUV 7XO

* హ్యాష్‌ట్యాగ్‌లు: #XUV7XO #మహీంద్రాXUV7XO #ట్రెండ్‌సెట్టర్ #దిన్యూబెంచ్మార్క్ #కమింగ్‌సూన్

Next Story