అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026.. నిత్యావసర వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపు
అమెజాన్ బజార్ తన కస్టమర్ల కోసం, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీలు, ఇంకా మరిన్ని విభాగాల్లో INR 99ల ప్రారంభధర కలిగిన వస్తువుల విస్తృత శ్రేణి పై భారీ స్థాయిలో సొమ్మును ఆదా చేసుకునే అవకాశాన్ని తీసుకువస్తోంది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
అమెజాన్ బజార్ తన కస్టమర్ల కోసం, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీలు, ఇంకా మరిన్ని విభాగాల్లో INR 99ల ప్రారంభధర కలిగిన వస్తువుల విస్తృత శ్రేణి పై భారీ స్థాయిలో సొమ్మును ఆదా చేసుకునే అవకాశాన్ని తీసుకువస్తోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా కస్టమర్లు గొప్ప డీల్సును మరియు అగ్రశ్రేణి ఉత్పత్తులపై 80 శాతం వరకు ఆఫర్లను, దానితోపాటు INR 500ల క్యాష్‌బ్యాక్‌లను అన్‌లాక్ చేసుకోగలుగుతారు. INR 99 ప్రారంభధర కలిగిన వస్తువుల పైన, అమెజాన్ బజార్లో తమ మొదటి ఆర్డర్ పైన కస్టమర్లు INR 50 వరకు సంపాదించుకోగలుగుతారు. అత్యంత అందుబాటు ధర కలిగిన తన సెలక్షన్ మరియు అద్భుతమైన స్వల్పధరలతో అమెజాన్ బజార్ ప్రతి కస్టమర్‌కు కావలసిన రకరకాల అవసరాలు, ఛాయిస్‌లకు అనుగుణంగా సామాగ్రి అందిస్తుంది. అంతే కాక, ట్రెండీగా ఉండే, బడ్జెట్‌కు అనువుగా ఉండే ఉత్పత్తులను భారతదేశ వ్యాప్తంగా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తుంది.
ఈ స్లీక్, పారదర్శకమైన సామ్సంగ్ గెలాక్సీ కేస్‌తో, ప్రతిరోజు రక్షణనిచ్చే విధంగా రూపొందించిన ఈ ఫోన్ డిజైన్ కేంద్రబిందువుగా నిలుస్తుంది. తక్కువ బరువు కలిగి ఉన్నా ఎంతో విశ్వసనీయమైన ఈ కేస్, మీ ఫోన్‌ను బంప్‌ల నుండి, గీట్ల నుండి కాపాడి శుభ్రంగా, చక్కగా కనిపించేట్లు చేస్తుంది.
కేవలం అమెజాన్ బజార్లో బాగా అందుబాటు ధరల్లో ఉండే ఉత్పత్తుల విస్తృతశ్రేణి పై అద్భుతమైన తక్కువ ధరలను ఎక్స్ప్లోర్ చేయండి. మరింత ఎక్స్ప్లోర్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
గమనిక: ఉత్పత్తి వివరాలు, వివరణ, ఫీచర్లు, డీల్స్, ధరనిర్ధారణ, ఇంకా ఇతర క్లెయిములను విక్రేతలు మరియు బ్యాంకింగ్ /ఫైనాన్స్ పార్ట్నర్లు అందిస్తారు. ధరనిర్ధారణలో లేదా ఉత్పత్తులను వివరించి చెప్పటంలో లేదా దానికి సంబంధించిన క్లెయిముల విషయంలో లేదా విక్రేతలు అందించిన ఉత్పత్తి సమాచారం విషయంలో అమెజాన్‌కు ప్రమేయం లేదు. డీల్స్ మరియు డిస్కౌంట్లను విక్రేతలు మరియు/లేదా బ్రాండ్లు అందజేస్తాయి. ‘Amazon.in ఒక ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్, స్టోర్ అనే పదం, విక్రేతలు ఆఫర్ చేసే సెలక్షన్‌తో కూడిన ఒక స్టోర్ఫ్రంటును సూచిస్తుంది.’
అమెజాన్ పేతో మరింత ఎక్కువ సొమ్మును ఆదా చేసుకోండి
ప్రైమ్ మెంబర్లకు అపరిమితమైన 5 శాతం క్యాష్‌బ్యాక్, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై నాన్-ప్రైమ్ మెంబర్లకు 3 శాతం, దానితోపాటు INR 2,500ల వరకు స్వాగత బహుమతులతో సహా విస్తృత శ్రేణి పేమెంట్ మరియు రివార్డు లాభాల ద్వారా అమెజాన్ పేతో కస్టమర్లు స్మార్ట్‌గా షాప్ చేసి మరింత ఎక్కువగా ఆదా చేసుకోగలుగుతారు. అర్హులైన కస్టమర్లు అమెజాన్ పే లేటర్ ద్వారా INR 60,000 వరకు తక్షణ క్రెడిట్‌ను కూడా యాక్సెస్ చేయగలుగుతారు, ప్రత్యేకమైన షాపింగ్ రివార్డులను పొందగలుగుతారు, INR 99/రోజుకు EMI స్టోర్‌లోని మొబైళ్ళు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ మరియు ఉపకరణాలను అందుబాటు ధరల్లో షాపింగ్ చేసుకోగలుగుతారు. రివార్డ్స్ బంగారంతో కస్టమర్లు 15కు పైగా బ్రాండ్లు మరియు విభాగాల్లో, మూడు నెలల్లో పేమెంట్లను పూర్తి చేయటం ద్వారా తప్పనిసరిగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందగలుగుతారు. కాగా షాపర్లు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు మరియు ఎస్బిఐ క్రెడిట్ కార్డు మరియు ఈఎంఐ లావాదేవీల పై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లను కూడా పొందగలుగుతారు. అంతే కాక అదనంగా క్యాష్‌బ్యాక్ మరియు రివార్డ్స్ గోల్డ్ లాభాలను పొందగలరు – వాటిలో INR 799 ల కన్నా ఎక్కువ ఆర్డర్ల పై ప్రైమ్ మెంబర్లకు 5 శాతం తగ్గింపు, INR 499 కన్నా ఎక్కువ విలువ గల ఆర్డర్ల పై కస్టమర్లు అందరికీ 10 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటాయి. దీనితో, దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కస్టమర్లకు షాపింగ్ మరింత లాభదాయకం అవుతుంది. అమెజాన్ పే గిఫ్ట్ కార్డుల* పై INR 250 వరకు క్యాష్‌బ్యాక్ పొందండి. దీనిని అమెజాన్ పైన, ఎంపిక చేసిన బ్రాండ్ల బిల్స్, ప్రయాణం, మూవీలు, మరియు 10 శాతం బోనస్ సేవింగ్స్* పై రెడీమ్ చేసుకోవచ్చు. 20 శాతం డిస్కౌంటును, దాని పై అమెజాన్ పే పై ఫ్లైట్స్ మొదటిసారి బుక్ చేసిన బుకర్లకు అదనంగా INR 1,000 లభిస్తాయి, హోటళ్ళ పై 55 శాతం వరకు తగ్గింపు, బస్ బుకింగ్‌ల పై 17 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. పాపులర్ రూట్లు - ఢిల్లీ-లండన్ పై INR 19,999, చెన్నై-సింగపూర్ పై INR 6,199, ముంబయ్-దుబయ్ పై INR 8,999 - లభించే పరిమిత కాలపు ఆఫర్ల లబ్దిని పొందండి. INR 8,999 ప్రారంభ ధరకు దుబయ్‌కి, INR 6,599కి థాయ్‌ల్యాండ్‌కి, ఇంకా INR 7,999కి బాలీకి అంతర్జాతీయ ఫ్లైట్లను, డొమెస్టిక్ రూట్లలో ఢిల్లీకి INR 3,099ల నుండి, గోవాకు INR 2,599, బెంగుళూరుకు INR 2,999 నుండి, ట్రెండింగ్ డెస్టినేషన్లను ఎక్స్ప్లోర్ చెయ్యండి. సేల్ సమయంలో, ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్దుష్ట డెస్టినేషన్ల పై కస్టమర్లకు ఫ్లాట్ 8 శాతం తగ్గింపు లభిస్తుంది.