సెకండ్ T20లో భారత్ ఘన విజయం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 7 Nov 2019 10:51 PM IST

బంగ్లాదేశ్ తో జరిగిన సెకండ్ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10వ ఓవర్లో వరుసుగా మూడు సిక్సర్లు కొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 153 పరుగులు చేసింది. 100వ టీ20 ఆడుతున్న రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. రెండో టీ20భారత్ కు విజయాన్ని చేకూర్చాడు. 3మ్యాచ్ ల టీ20సిరీస్ లో 1-1తో సమానంగా ఉంది.
Next Story