శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కల్నల్ సంతోష్ బాబు కుటుంబం
By తోట వంశీ కుమార్ Published on : 17 Jun 2020 2:20 PM IST

కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి భార్య పిల్లలు వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ రిసీవ్ చేసుకున్నారు.
Next Story