శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కల్నల్‌ సంతోష్ బాబు కుటుంబం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2020 2:20 PM IST
శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కల్నల్‌ సంతోష్ బాబు కుటుంబం

కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి భార్య పిల్లలు వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ రిసీవ్ చేసుకున్నారు.

Next Story