వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రైతు సంక్షేమ దీక్ష నిర్వహిస్తున్నారు. గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, వీహెచ్, పొన్నం తదితరులు దీక్షకు కూర్చున్నారు.