ఆమెతో రొమాన్స్ కంటే గోల్ ఎక్కువ కాదు..!- రొనాల్డొ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on
18 Sep 2019 11:36 AM GMT

ముంబై: గోల్స్‌తోనే కాదు తన మాటలతో కూడా ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డొసంచలనం రేపారు. తన కెరీర్‌లో చేసిన అత్యుత్తమ గోల్స్ కన్నా తన ప్రేయసితో సెక్స్ చాలా బెస్ట్ అన్నాడు. రొనాల్డొ ప్రేయసి మోడల్ జార్జినా రోడ్రిగెజ్. తన ప్రేయసితో సెక్స్ ఎప్పటికీ మరువలేనన్నారు. 2018లో ఓ ఇంటర్వ్యూలోరొనాల్డొ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓవర్ హెడ్ గోల్ కంటే కూడా తన ప్రయసితో శృంగారం ఎంతో ఎంజాయ్‌ని ఇచ్చిందన్నారు రొనాల్డొ
Next Story