ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడమంటే మాటలా..?కాని..యువరాజు కొట్టాడు..అదే వేరే విషయం. ఆయన క్రికెట్‌కే యువ రాజు. బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో బౌలర్లపై రోహిత్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో గ్రౌండ్ లో సైక్లోన్ సృష్టించాడు రోహిత్. కేవలం 43 బంతుల్లో 85 పరుగులు బాదాడు. పదో ఓవర్లలో మూడు సిక్సర్లతో మెరిచాడు. బంగ్లా బేబీ హుస్సేన్‌ వేసిన ఆ ఓవర్లో రోహిత్ చెలరేగాడు. వరుసుగా మూడు సిక్సర్లతో చెలరేగి 21 పరుగులు రాబట్టాడు.
దీనిపై మిట్ మేన్ స్పందించాడు. హుస్సేన్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు నాలుగొ బంతి డాట్ బాల్ కావడంతో తన మొదటి నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెప్పాడు.

Dhawan and Rohit shared a 118-run stand for the opening wicket.

Rohit got India off to a blazing start to get the chase of 154 going.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort