టీమిండియా రోహిత్ శర్మ – యజ్వేంద్ర చాహల్ మంచి స్నేహితులు, సాన్నిహిత్యం కూడా ఉంది. రోహిత్ కుటుంబంతో చాహల్‌ చాలా క్లోజ్‌గా కూడా ఉంటాడు. తాజాగా చాహల్‌కు రోహిత్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. బెంగళూర్‌లో రోహిత్ ను కలిసిన రితిక సెల్పీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి రీ యునైటెడ్ అనే క్యాప్షన్ కూడా తగిలించారు. ఇక్కడే చాహల్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది రితిక. తాను ఎందుకు ఫొటోలో లేనంటూ చాహల్ సోషల్ మీడియాలో రితికను ప్రశ్నించారు. నువ్వు ప్రస్తుతం భారత జట్టులో లేవు కదా అందుకే కట్ చేశామంటూ చాహల్‌కు మైండ్ పోయే సమాధానం ఇచ్చింది రితిక.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.