హైకోర్టులో రవి ప్రకాశ్‌కు చుక్కెదురు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sept 2019 12:06 PM IST
హైకోర్టులో రవి ప్రకాశ్‌కు చుక్కెదురు

హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు కు హైకోర్టు లో మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ లో ఉన్న కండిషన్స్ ను తొలగించాలని రవి ప్రకాష్‌ హైకోర్టు ను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ కు హాజరుకాకుండా, ఇతర దేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని సబ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే...రవి ప్రకాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Next Story