హీరోయిన్‌ రష్మిక మందన.. ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. గీతా గోవిందం సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది. డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో మరోసారి విజయ్‌ దేవరకొండతో నటించింది. ఆ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి భారీ హిట్‌ అందుకుంది. ఇవాళ రష్మిక మందనా 24వ పుట్టిన రోజు…

Rashmika mandanna birthday 41 43 44 45 46 47 48

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.