'రానా'తో కొత్వాల్ అంజనీ కుమార్ స్టిల్స్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 29 Oct 2019 8:01 PM IST

హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి మేలైన దున్నపోతులు సదర్ ఉత్సవాలకు దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా సదర్ ఉత్సవాలకు యాదవులు చేసుకుంటారు. ఇంటిఇళ్లపాది పెద్ద పండగలా చేస్తారు. డప్పుల మోత, డాన్స్‌లతో నగరమంతా మరోసారి ఉర్రూతులూగుతుంది. తాజాగా నగర కొత్వాల్ అంజనీ కుమార్ 'రానా'తో ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు. 'రానా' సదర్ ఉత్సవాల కోసం హైదరాబాద్ వచ్చింది.
.





Next Story