ఉగ్రవాది ఒసామాను హతమార్చిన భద్రతాబలగాలు

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 28 Sept 2019 8:20 PM IST

ఉగ్రవాది ఒసామాను హతమార్చిన భద్రతాబలగాలు

జమ్ముకశ్మీర్‌: రాంబన్‌ జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది.

సరిహద్దులు దాటి కశ్మీర్‌లోయలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో భద్రతాబలగాలు రంగంలోకి దిగాయి.

Image result for RAMBAN ENCOUNTER

Image result for RAMBAN ENCOUNTER OSAMA

Image result for RAMBAN ENCOUNTER

ముగ్గురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇంటిని చుట్టుముట్టిన భద్రతాబలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. హతుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా కూడా ఉన్నట్లు భద్రతాబలగాలు ప్రకటించాయి.

Image result for RAMBAN ENCOUNTER OSAMA

Image result for RAMBAN ENCOUNTER OSAMA

Image result for RAMBAN ENCOUNTER OSAMA

ఎన్‌కౌంటర్‌ ప్రదేశం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవాన్‌ అమరుడయ్యాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

Next Story