గంగమ్మ ఆలయంలో కొండచిలువ... పరుగులు తీసిన భక్తులు

By సత్య ప్రియ బి.ఎన్  Published on  11 Oct 2019 10:24 AM GMT
గంగమ్మ ఆలయంలో కొండచిలువ... పరుగులు తీసిన భక్తులు

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బోయకొండ గంగమ్మ దేవాలయంలోకి ప్రవేశించిన కొండ చిలువ. కోండ చిలువను చూసి భయాందోళనకు భక్తులు గురయ్యారు. బారీ పోడవు ఉన్న కోండ చిలువ ఆలయంలోకి ప్రవేశించిన విషయాన్ని గుర్తించి భక్తులు పరుగులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వచ్చి దాన్ని గోనె సంచీలో బంధించారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.Python in Chittoor Ganga Temple Python in Chittoor Ganga Temple Img 20191011 Wa0008 Img 20191011 Wa0009 Img 20191011 Wa0010 Img 20191011 Wa0011 Img 20191011 Wa0012 Img 20191011 Wa0012 1 Img 20191011 Wa0013

Next Story
Share it