By సత్య ప్రియ Published on 11 Oct 2019 10:24 AM GMT
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బోయకొండ గంగమ్మ దేవాలయంలోకి ప్రవేశించిన కొండ చిలువ. కోండ చిలువను చూసి భయాందోళనకు భక్తులు గురయ్యారు. బారీ పోడవు ఉన్న కోండ చిలువ ఆలయంలోకి ప్రవేశించిన విషయాన్ని గుర్తించి భక్తులు పరుగులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వచ్చి దాన్ని గోనె సంచీలో బంధించారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.