అ..అ.. అంటూ స‌ర‌దా తీర్చుకుంది.. అలుపు అస్స‌లు రాలేద‌ట‌..!

By అంజి  Published on  17 Feb 2020 2:35 AM GMT
అ..అ.. అంటూ స‌ర‌దా తీర్చుకుంది.. అలుపు అస్స‌లు రాలేద‌ట‌..!

వారి ముందు కెమ‌రా ఉంద‌ని తెలిసినా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. భ‌ర్త‌తో క‌లిసి రెచ్చిపోయింది. ఇక ఆయాసం, అపులు సంగ‌తంటారా..? అవ‌న్నీ ఎన్లీ ఫ‌ర్‌ ఏజ్డ్ క‌పుల్స్‌. నాట్ ఫ‌ర్ యంగ్ క‌పుల్స్ అంటూ త‌న మూమెంట్స్‌తో చెప్ప‌క‌నే చెప్పింది. మొద‌లు పెట్టిన ప‌నిని పూర్తి చేసేందుకు భ‌ర్త‌కు మ‌రింత ఉత్సాహం తెప్పించేలా తానిచ్చిన‌ ఎక్స్‌ప్రెష‌న్స్ వీర లెవ‌ల్లో ఉన్నాయి. భార్య అంత‌లా కోప‌రేట్ చేస్తుంటే ఏ భ‌ర్త మాత్రం ఊరుకుంటాడు చెప్పండి. భార్య ఎంక‌రేజ్ చేస్తుంటే గానీ తెలియ‌రాలేదు మ‌నోడికి త‌న‌లో అంత‌లా ఎన‌ర్జీ దాగుంద‌ని.

ఇంత‌కీ భ‌ర్త‌లోని ప‌వ‌ర్ బ్యాంక్‌ను త‌న్ని మ‌రీ బ‌య‌ట‌కు తీసిన ఆ బ్యూటీ ఎవ‌రు..? అన్న విష‌యానికొస్తే, ఈ కింది వీడియో లింక్ చూస్తే మీకు ఇట్టే అర్ధ‌మైపోతుంది. అవును, మీరు అనుకుంటున్న‌ట్టు ఆ బ్యూటీ మ‌రెవ్వ‌రో కాదు ఇండియా కుర్ర‌కారు హృద‌యాల‌కు గాయం చేసి తెల్లోడితో చెక్కేసిన ప్రియాంక చోప్రానే. నిక్ జోన‌స్ అనే పాప్ సింగ‌ర్‌ను ఈ బ్యూటీ మ్యారేజ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక నాటి నుండి బాలీవుడ్ ముఖాన్ని చూడ‌ట‌మే మానేసింది సుంద‌రి.

ప్ర‌స్తుతం ఈ ఇండో - అమెరిక‌న్ క‌పుల్స్ విదేశాల్లో వారి సంసార జీవ‌నాన్ని సాగిస్తున్నారు. బాలీవుడ్ ఎంట్రీ అతి త్వ‌ర‌లో అంటూ ప్ర‌క‌టించి ఏడాది కావ‌స్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది లేదు. దీంతో డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు సైతం ఆమెకు వీలైనంత దూరంగా ఉంటూ సినిమాలు తీసుకుంటున్నారు. త‌న‌కు న‌చ్చిన స్టోరీ రాక‌పోవ‌డం కార‌ణంగానే తాను ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్రాజెక్టును ఓకే చెప్ప‌లేక‌పోయానంటూ ప‌లు సంద‌ర్భాల్లో ప్రియాంక చోప్రా త‌న వివ‌ర‌ణ‌గా చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండ‌గా, బాలీవుడ్ తెర‌పై ప్రియాంక చోప్రా క‌నిపించ‌క‌పోయినా అమెరికా బుల్లితెర‌పై మాత్రం ఈ బ్యూటీ అప్పుడ‌ప్పుడు మెరుస్తూనే ఉంది. అంతేకాక భ‌ర్త నిక్ జోన‌స్ బ్ర‌ద‌ర్స్‌ ఎలానో పాప్ సింగర్స్‌ కావ‌డంతో వారు రూపొందించే ప్ర‌తీ ఆల్బ‌మ్‌లోను క‌నిపిస్తూ ఇండియాలోనూ మార్కెట్ చేసుకునేలా భ‌ర్త‌కు స‌హ‌క‌రిస్తూ వ‌స్తోంది. తాజాగా, ప్రియాంక చోప్రా త‌న భ‌ర్త‌తో క‌లిసి చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Next Story
Share it