హైదరాబాద్: ప్రేమ్ మాధవ్ బాలి.. ఇప్పుడు మారుమోగుతున్న పేరు. హైదరాబాద్‌లోని పబ్లిక్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. ప్రేమ్ మాధవ్ బాలి అక్టోబర్ 14 నుంచి 19 వరకు దుబాయ్‌ ఇంటర్నేషనల్‌లో జరిగిన జూనియర్ మోడల్‌ కేటరిగిలో పాల్గొన్నాడు. దీనికి..24 దేశాల నుంచి 50 మంది మోడళ్లు పాల్గొన్నారు. ప్రేమ్ మాధవ్ బాలి ప్రపంచ ఫైనల్స్ విజేతగా నిలిచాడు. టీనేజ్ విభాగంలో విజేతగా నిలిచాడు.అంతకు ముందు జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్‌లో ఇండియా విన్నర్‌గా నిలిచాడు 11 ఏళ్ల ప్రేమ్ మాధవ్. ప్రేమ్ మాధవ్ బాలి ఉత్సాహభరితమైన రైడర్ , షూటర్. షూటింగ్ అంతేకాదు.. రైడింగ్‌లో అనేక బహుమతులు గెలుచుకున్నాడు. ఆలోచనలు బలహీనంగా ఉండేవారికి ప్రేమ్ మాధవ్ ను ఆదర్శంగా తీసుకోవాలి. సరైన వైఖరి, దృష్టిని కలిగి ఉండటానికి ఏ వైకల్యం అడ్డురాదని ప్రేమ్ మాధవ్ నిరూపించాడు.

prem-madhav-win-juniour-model

M12

prem-madhav-win-juniour-model

prem-madhav-win-juniour-model

prem-madhav-win-juniour-model

prem-madhav-win-juniour-model

prem-madhav-win-juniour-model

prem-madhav-win-juniour-model

prem-madhav-win-juniour-modelprem-madhav-win-juniour-model

M9

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story