కుర్రకారుకి కాకరేపుతున్నప్రజ్ఞా జైస్వాల్ అందాలు
By తోట వంశీ కుమార్ Published on : 3 May 2020 9:16 PM IST

‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్. ఆ సినిమా తర్వాత ఆడపదడపా సినిమాలు చేసుకుంటు వస్తోంది. కరోనా దెబ్బకు ఇంటికే పరిమితం అయిన అమ్మడు.. తన గ్లామర్ లో ఏ మాత్రం చేంజ్ రాదంటూ.. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకి మతిపోగొడుతుంది.






Next Story