గుప్త నిధుల కోసం పోలీసుల తవ్వకాలు...!!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Oct 2019 1:29 PM GMT
గుప్త నిధుల కోసం పోలీసుల తవ్వకాలు...!!!

యాదాద్రి జిల్లా: గుప్త నిధుల కోసం పోలీసులే తవ్వకాలు జరిపారు. ఈ ఘట న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోంగార్డ్ , కానిస్టేబుల్,హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో నలుగుర్నీ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెల్పుపల్లి గ్రామంలో గుప్త నిధుల కొసం పోలీసులే తవ్వకాలు జరపడంపై సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

కింద పేర్కొన్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు

రామకృష్ణ , హోంగార్డు ( భువనగిరి)

ప్రభాకర్ ,కానిస్టేబుల్(మానకొండూరు)

శ్రీనివాస్ రెడ్డి ,హెడ్ కానిస్టేబుల్ (చౌటుప్పల్)

Next Story
Share it